ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్తగా మరో రెండు నేషనల్ హైవేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2025, 07:26 PM

ఏపీలో నూతన రహదారుల నిర్మాణం, విస్తరణ పనుల్లో వేగం పెరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో రోజులుగా స్తబ్ధుగా ఉన్న ప్రాజెక్టులకు సైతం మోక్షం కలుగుతోంది.
ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో రెండు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారు. వాడరేవు - పిడుగురాళ్ల జాతీయ రహదారి, కొండమోడు- పేరేచెర్ల జాతీయ రహదారి విస్తరణ పనులను చేపడుతున్నారు. సుమారుగా రెండు వేల కోట్ల వ్యయంతో ఈ రెండు కీలక ప్రాజెక్టులను చేపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com