ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే చెన్నై-మధుర మధ్య అత్యాధునిక తేజస్ రైలును ప్రారంభించిన ప్రధాని తమిళనాడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ వింగ్ కమాండర్ అభినందన్ ధైర్య సాహసాలను ప్రశంసించారు. అభినందన్ ను ప్రతి భారతీయుడు గర్వపడాలని.. అతని ఆత్మవిశ్వాసం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa