ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2019, 10:12 AM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనకు రానున్నారు. కోడుమూరు నియోజవర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, గుండ్రేవుల రిజర్వాయర్ కు పైలాన్ ఆవిష్కరణ, ప్రజలతో సమావేశం అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు.


 


పర్యటన వివరాలు ఇలా..


* 12.45  అమరావతి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు..


* 1.10 గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు


* 1.15 విమానంలో కర్నూలుకు పయనం


* 2గంటలకు కర్నూలు ఎయిర్ పోర్టుకు


*2.30 గంటలకు హెలికాప్టర్ లో కోడూమూరుకు పయనం


*2.35 కు కోడుమూరుకు చేరుకుంటారు


* 2.45 నుంచి 3 గంటలక వరకు వేదవతి లిఫ్టు ఇరిగేషన్ స్కీం, రాజోలి బండ రైట్ మెయిన్ కెనాల్ కు శంకుస్థాపన


* 3 నుంచి 4.30 వరకు రైతులతో ముఖాముఖి, బహిరంగ సభలో ప్రసంగం


* 4.30 గంటకు అధికారులతో సమావేశం


* 4.40 కి కోడుమూరు నుంచి బయలుదేరి 5గంటలకు కర్నూలు ఎయిర్ పోర్టుకు..


* 5.10 గంటలకు గన్నవరానికి పయనం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa