ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో మోడీ మన్ కీ బాత్ పుస్తకావిష్కరణ

national |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2019, 10:59 AM

ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం దేశ ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. రెడియో, ప్రసారమాధ్యమాల్లో ప్రసారమైన ఈ కార్యక్రమాలను గ్రంథ రూపంలో ఆల్ ఇండియా రెడియో తీసుకు వస్తుంది. ఢిల్లీలో ఇవాళ మన్ కీ బాత్ .. ఏ సోషల్ రివల్యూషన్ ఆన్ రెడియో పేరుతో వెలువడుతున్న ఈ పుస్తకాన్ని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరిస్తారు. 50 ఎడిషన్స్ తో రెడియోలో ప్రసారమైన ఎపిసోడ్లను పుస్తకరూపంలో ఆల్ ఇండియా రెడియో విడుదల చేస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa