చిత్తూరుః చిత్తూరు జిల్లాలో నేటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు ప్రాంతాల్లో పవన్ రోడ్‌షో నిర్వహించనున్నారు. మరికాసేపట్లో మదనపల్లెలో పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరు, సాయంత్రం 4 గంటలకు పలమనేరులలో పవన్ రోడ్ షోలు జరగనున్నాయి. సాయంత్రం 6 గంటలకు చిత్తూరులో జరిగే బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa