జమ్ముకశ్మీర్: హంద్వారా జిల్లా బాబాగుంద్‌లో గడిచిన 60 గంటల్లో చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఇద్దరు పోలీసులు మృతిచెందారు. మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. బాంబు దాడుల నేపథ్యంలో స్థానికులు ఆ ప్రాంతంలోని నివాసాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa