గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సూరత్ పాల్ ప్రాంతంలో సోమవారం సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థిని వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ విద్యార్థిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa