నరసన్నపేట మండలం లుకలాంలో ప్రతి భీష్మ ఏకాదశి రోజున లక్ష్మీ నరసింహ స్వామి పూజ, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందని, దాసుడు పిన్నింటి రాజప్పలు వివరించారు.
శనివారం ఈ కార్యక్రమానికి లుకులాము, అంబాజీపేట, డోలపేట గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దాసులు ప్రజల యొక్క జాతకాలను చెప్పడం జరుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం.
![]() |
![]() |