మాదక ద్రవ్యాలతో యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు కలిగివున్నా, విక్రయించినా.
రవాణకు పాల్పడినా, కంజ్యూమ్ చేసినా, పండించినా, దళారులుగా వ్యవహరించినా చట్టరీత్యా తీవ్రమైన నేరంగానే పరిగణిస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించేందుకు 'సంకల్ప రధం'తో ప్రచారం చేస్తున్నామన్నారు.
![]() |
![]() |