వల్లూరు మండలం పైడికాలువ లోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం అంగరంగ వైభవంగా చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవాన్ని ఆలయ వ్యవస్థాపకులు హరి నారాయణ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.
తెల్లవారుజామున నుండి మూలవిరాట్ కు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమై ప్రత్యేక హోమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు.
![]() |
![]() |