కోడుమూరు పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఆలయాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి బుధవారం సందర్శించారు. స్థానిక సర్పంచ్ భాగ్యరత్న, మండల కన్వీనర్ కోట్ల కవితమ్మతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఆలయ నిర్వహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ముందుగా గ్రామస్థులు మరియు స్థానిక నేతలు డప్పు మేళాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
![]() |
![]() |