రాజకీయాలు మారుతున్నాయి..పొత్తులు పెరుగుతున్నాయి. అలాగే రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కోవకు చెందిందే ఢిల్లీ రాజకీయాలు. ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలు మలుపులు తిరగబోతున్నాయి. రాహుల్, కేజ్రీవాల్ తో చేతులు కలపాలన్న యోచనలో ఉన్నాడని తెలుస్తోంది. కాగా దీనిపై కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలతో రాహుల్ భేటీ కానున్నారు. ఈ భేటీలో ఆఫ్ తో పొత్తుపై చర్చించునున్నారని సమాచారం. కాగా ఢిల్లీలో మొత్తం 7 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa