టీవీకేకు రాష్ట్రంలో 20 శాతం ఓటు బ్యాంకు వుందంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నివేదిక సమర్పించారని, సామాజిక మాధ్యమాల్లో విస్త్రత ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని రాజకీయ విశ్లేషకులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. స్థాపించి ఏడాది కూడా కాని పార్టీకి అంత ఓటు బ్యాంకు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. సీనియర్ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ పేరుతో టీవీకే నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు.
![]() |
![]() |