ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ఇ.సి. సిద్ధం

national |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 12:30 PM

న్యూఢిల్లి :  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఇ.సి.) సమాయత్తమైంది. ఈ నెల 9 లేదా 10న షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు. ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించడానికి ఇ.సి. బృందం అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నది. ఎన్నికలు మొత్తం 9 విడతలుగా జరిగే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa