ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్‌వోసీలో పాకిస్థాన్‌ కాల్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 12:33 PM

శ్రీనగర్‌ : పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా ఇవాళ ఉదయం 10:30 గంటల సమయంలో సరిహద్దులోని రాజౌరీ పట్టణంలో పాకిస్థాన్‌ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. మోర్టార్‌ షెల్స్‌తో పాక్‌ దాడులు చేస్తోంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాక్‌ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మంగళవారం సాయంత్రం సుందర్‌బానీ, కృష్ణఘటి సెక్టార్‌లో పాక్‌ సైన్యం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa