శివరాత్రి పర్వదినాల్లో అద్భుతం.. మనుబోలులో శివలింగంపై నాగరాజు పడగవిప్పి అలానే చూస్తుండిపోయింది.. పూజారి మాత్రం శివస్త్రోత్రం పఠిస్తూ ఉండిపోయారు..మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద ఆ అద్భుతం జరిగింది. పూజారి శ్రీనివాసులు నిద్రిస్తున్న సమయంలో నాగరాజు పక్క నుంచి వెళ్లి పెద్ద శబ్దం చేయటంతో ఉలిక్కిపడి లేచిన పూజారి ఆ తర్వాత నాగరాజు శివలింగంపై పడగ విప్పడం చూసి స్తోత్రం చదవడం మొదలు పెట్టాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa