శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని లక్ష్మీపురం లో ఉన్న మస్జీద్ ఏ యాసీన్ లో ఆదివారం మసీదులో మార్తబ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన.
మౌలానాలు ముత్యాల్, ఇర్ఫాన్, ఇస్మాయిల్, ముతవల్లి షఫీ లు హాజరై మహమ్మద్ ప్రవక్త ప్రపంచ మానవాళిపై చేసిన కృషి, ప్రతి ఒక్కరూ మంచిదారిలో నడవాలని విశేషాలను వివరించారు. అనంతరం మద్రాసాల్లో చదివే చిన్నారులు పాడిన నాథ్(గీతాలు) అందరినీ ఆకట్టుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa