మహాశివరాత్రి సందర్భంగా బుధవారం అనకాపల్లి కన్యకా పరమేశ్వరి ఆలయంలోని శ్రీ నగరేశ్వరస్వామికి వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిప్రసాద వితరణ చేశారు.
ఈ సందర్భంగా వాసవి స్వయం సేవా ట్రస్ట్ వారి సహకారంతో అన్నదాన సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనిత క్లబ్ ప్రతినిధులు తమ్మన లత, ఉప్పల తాయారు, ఉద్దగిరి లక్ష్మి ఇతర సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa