Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, Mar 08, 2019, 03:00 PM
న్యూఢిల్లి : ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి, ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికికి కోర్టులో ఊరట లభించింది. ఢిల్లిలోని పాటియాలా హౌస్ కోర్టు చిదంబరం, కార్తీలను అరెస్టు చేయకుండా కల్పించిన మధ్యంతర రక్షణను ఈ నెల 25 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa