పుంగునూరు మండల పరిధిలోని రాగానే పల్లె రోడ్డు, దండుపాలెం దగ్గర శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి తెలిపారు. ఈ సమాచారం అందుకున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తన సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. అధికారి మాట్లాడుతూ వై రెడ్డి భాస్కర్ కు చెందిన నీలగిరి తోట అగ్ని ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో రైతుకు రూ.30 వేలు నష్టం వాటిలిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa