ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ విద్యార్థితో పారిపోయిన ముగ్గురు పిల్లల తల్లి

national |  Suryaa Desk  | Published : Sun, Mar 09, 2025, 03:49 PM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థితో ముగ్గురు పిల్లల తల్లి పాయిపోయింది. ఒకే ప్రాంతంలో ఉంటున్న 36 ఏళ్ల మహిళ సదరు బాలుడితో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో అతడితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ బంధాన్ని కొనసాగించాలని వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారిని గుర్తించి ఆ మహిళను అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa