ఒంటిమిట్ట కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆలయ చరిత్ర తెలియజేసే కరపత్రాలను సోమవారం టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, టిటిడి ఈవో వీర బ్రహ్మం తో కలిసి కోదండరామ స్వామి ఆలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ మాట్లాడుతూ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి, పోతన జయంతి, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
![]() |
![]() |