ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మత్య్సకారులకు డీజిల్‌పై లీటర్‌కి రూ.9 తగ్గింపు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 07:52 PM

రాష్ట్రంలో "మత్స్యకార భరోసా" పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలులోకి తీసుకొస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఈ పథకం మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించినది. అలాగే, డీజిల్ సబ్సిడీ కింద లీటర్‌కి రూ.9 తగ్గింపు కూడా ఇస్తుంది. అందువల్ల మోటర్ పడవల్ని ఉపయోగించే మత్స్యకారులకు డీజిల్ ఖర్చు తగ్గుతుంది. ఈ సహాయం సాంప్రదాయ పడవలతో వేట చేసే వారికి మాత్రమే వర్తించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa