ఈ హోలీ మీ అందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. హోలీ పర్వదినం సందర్భంగా ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోస్టు చేశారు.
![]() |
![]() |