కుప్పం నియోజకవర్గం కదిరి ముత్తనపల్లి గ్రామంలో పదేళ్లకి ఒకసారి కురుబ కులస్తులు అత్యంత వైభవంగా జరిపే శ్రీసంతూరు మొండి కాళు సిద్దేశ్వర స్వామి, శ్రీబీరేశ్వర స్వామి, శ్రీబత్తెశ్వర స్వామి.
శ్రీరేవణ సిద్దేశ్వరస్వామి, చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి శుక్రవారం బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో మంత్రి సవిత స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |