పెనుకొండ పట్టణంలోని తెదేపా కార్యాలయంలో గురువారం ఎన్డీఏ కూటమి నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ మంత్రి సవిత సూచనల మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రకటించిన విధంగా కుట్టు మిషన్లు ట్రైనింగ్ ప్రోగ్రాం.
ఉచిత కుట్టు మిషన్లు కోసం దరఖాస్తుదారులను సంబంధిత సచివాలయాల్లో వెల్ఫేర్ ఆఫీసర్ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |