విజయపురం మండలం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు ఈసందర్భంగా సరస్వతి పూజ నిర్వహించి విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణిచేశారు. పాఠశాలలో నూరు శాతం ఫలితాలు సాధించాలని ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్రసాద్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విజయచంద్రిక, సునీత, రాధాకుమారి, వెంకటేష్, గోపి, విజయవర్మ, వెoకమరాజు, లక్ష్మీపతి పాల్గొన్నారు.
![]() |
![]() |