ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూలో చిరుత మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 04:37 PM

విశాఖలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ఓ చిరుత పులి మృతి చెందినట్లు సమాచారం. సుధా అనే పేరుతో పిలిచే ఈ ఆడ చిరుత వయోభారంతో మరణించిందని అధికారులు తెలిపారు. ఈ చిరుత వయసు 20 సంవత్సరాలని, గురువారం రాత్రి 7:30 గంటల సమయంలో మృతి చెందినట్లు వివరించారు. అడవుల్లో చిరుతలు సహజంగా 10 నుంచి 12 సంవత్సరాలు జీవిస్తాయని జూలో రక్షణలో ఉండటం వల్ల ఈ చిరుత 20 సంవత్సరాల పాటు బతికిందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com