మంత్రి నారా లోకేశ్ శుక్రవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన గోశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… రానున్న వంద.
రోజుల్లో మంగళగిరి ప్రజలు ఊహించని రేంజ్‌లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నడమూరు ఫ్లై ఓవర్లు, రహదారులు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa