ప్రగతిశీల విద్యార్ధి సంఘం నాలుగో జాతీయ మహాసభలు కేరళ రాష్ట్రంలో మే 9 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ సభలను జయప్రదం చేయాలని కడప పట్టణంలోనీ పీఎస్యూ కార్యాలయంలో కరపత్రం శుక్రవారం విడుదల చేశారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్సులు మంజుల నరేంద్ర, సుబ్బరాయుడు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానం ఏకపక్షంగా అమలు చేస్తుందని అన్నారు.
![]() |
![]() |