ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎన్నికల ర్యాలీలో సంచలన ప్రకటన చేశారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం కోటాను అమలు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం బీజేడీ పార్టీ తరపున ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కేంద్రపరలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa