* ఏసీలో ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెంచితే 6 శాతం విద్యుత్తు బిల్లు ఆదా చేసుకోవచ్చు. ఎక్కువ మంది 18 డిగ్రీల వద్ద పెడుతుంటారు. ఫలితంగా బిల్లు పెరుగుతుంది.
* ఏసీ, కూలర్లు వినియోగించే క్రమంలో కిటికీలు, తలుపులు పూర్తిగా మూసివేయాలి.
* ఏసీని ఎల్లప్పుడు 24 డిగ్రీల వద్ద ఉండేలా చూసుకోవాలి. దీంతో 24 శాతం విద్యుత్తు ఆదా అవుతుంది.
* రాత్రి రెండు లేదా మూడు గంటల పాటు ఏసీ ఆన్ చేసి తర్వాత ఆపేసినా తెల్లవారే వరకు గదిలో చల్లదనం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa