తన 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, పేదల సాయమే తన ఏకైక సంకల్పమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 'స్వర్ణాంధ్ర, స్వచ్ఛంద్ర దిశగా అడుగులు వేస్తున్నాం, గతంలో సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేశాను, ఇప్పుడు మరోసారి ప్రజలు అవకాశం ఇచ్చారు' అని అన్నారు. భారత్‌లో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
![]() |
![]() |