న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలో మొత్తం ఏడువిడతలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తొలి విడత ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 18న రెండవ విడత, ఏప్రిల్ 23న మూడవ విడత, ఏప్రిల్ 29న నాల్గవ విడత, మే 6న ఐదవ విడత, మే 12న ఆరవ విడత, మే 19న ఏడవ విడత ఎన్నికలు జరగనున్నాయి. మే 23న దేశవ్యాప్తం ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa