రాష్ట్ర మాజీ సీఎం జగన్‌కు వరుస షాక్‌లు తప్పడం లేదు. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా మరో మరో 9 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ కార్పొరేటర్లు విశాఖ నుంచి అమరావతికి చేరుకున్నారు. కాసేపట్లో టీడీపీ, జనసేనలో చేరనున్నారు. తాజా చేరికలతో జీవీఎంసీలో కూటమి బలం 75కు చేరనున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa