ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో ఓట్లను తొలగించే దొంగలు తిరుగుతున్నారు : గిడ్డి ఈశ్వరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 08:55 PM

రాష్ట్రంలో ఓట్లను తొలగించే దొంగలు తిరుగుతున్నారని, పాడేరు నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 1400 ఓట్లను తొలగించారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని జగనే స్వయంగా ఒప్పుకున్నారని, ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ తొలగింపు వ్యవహారాన్ని వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిహార్ నుంచే నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను వైసీపీ దోచుకుందని, దీనికి యాక్షన్ ప్లాన్ వేసింది ఎంపీ విజయసాయి రెడ్డి అని గిడ్డి ఈశ్వరి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa