ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో ఎన్నికలకు సన్నద్ధం: సీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 09:32 PM

ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చిన నేపధ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు పూర్తిగా, మూడు పాక్షికంగా కమిషనరేట్ పరిధిలో వున్నాయన్నారు. 873 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 368 లొకేషన్స్ లో వున్నాయి. 1043 మంది రౌడీలపై 430 సెక్యూరిటీ కేసులు నమోదు చేశాం. 378 లైసెన్స్ ఆయుధాల్లో 284 ఆయుధాలు స్వాధీనం. 493 వారెంట్ లను అమలు చేశామన్నారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa