సోమందేపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పెనుగొండ సీఐ రాఘవన్, సోమందేపల్లిలోని బి సెంటర్ అయిన ప్రభుత్వ పాఠశాల వద్ద శుక్రవారం బందోబస్థు పరిశీలించారు.
ఈ దర్భంగా సీఐ రాఘవన్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉందని, పరీక్షా కేంద్రాల సమీపంలో జెరాక్స్ సెంటర్లు, టీ సెంటర్లు, ప్రజలు గుంపులుగ ఉండే వ్యాపార సముదాయాలు పరీక్ష సమయంలో మూసి వేయాలన్నారు.
![]() |
![]() |