పరిదానగర్ 15వ డివిజన్ పరిధానగర్‌లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి ఎ. రామమోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం.
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సిపిఎం ప్రతినిధులు పర్యటించారు. ఎన్టీఆర్ నగర్ నుండి వచ్చే వరద కాలువ పూర్తిగా పూడిపోవడంతో దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు.
![]() |
![]() |