కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కోసం తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పార్టీ కోర్ కమిటీ నేడు సమావేశం కానున్నది. టిఎంసి అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో జరిగే ఈ సమావేశంలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపికతోపాటు మేనిఫెస్టోపై కూడా వారు చర్చించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa