అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1 నుండి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ప్రముఖ విద్వాంసులతో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 2, 3వ తేదీలలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలపై విశేష కృషి చేసిన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ విద్వాంసులతో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa