నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షత ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మొత్తం 9 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, డ్రోన్ కార్పొరేషన్‌ను స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.లాగే అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.20వేలు అందించడంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్రం పీఎంకిసాన్ పథకం నిధులు విడుదల చేయగానే.. రాష్ట్ర నిధులు కలిపి, రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిసింది.
![]() |
![]() |