వైసీపీ అధినేత జగన్ వైసీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన వధూవరులు శ్రేయ, వివేకానందలను ఆశీర్వదించారు. కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ లో ఈ వివాహం జరిగింది. జగన్ రాక సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. జై జగన్ నినాదాలో ఆ ప్రాంతం మారుమోగింది. తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో జగన్ కర్నూలుకు చేరుకున్నారు. వివాహం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి బయల్దేరారు.
![]() |
![]() |