ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును గురువారం పరిశీలించినట్లు సీఐ నరేశ్ బాబు తెలిపారు .శుక్రవారం ఆయన మాట్లాడుతూ.
ఎర్రగుంట్ల అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలలో ఇప్పటి వరకు సుమారు 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల చాలా వరకు దొంగతనాలు, దారి దోపిడీలు, రోడ్డు ప్రమాదాలను గుర్తించడానికి అవకాశం ఉంటుందన్నారు.
![]() |
![]() |