ఆసీస్ వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్నది. 2009 తరువాత ఆసీస్ టీమ్ భారత్ లో వన్డే సిరీస్ ను గెలిచింది. భారత్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. భారత్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఐదు వన్డేలలో 3-2 తేడాతో ఆస్ట్రేలియా టీమ్ గెలుపొందింది. 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ సేన 237 పరుగులకై ఔట్ అయింది. రోహిత్ శర్మ (56), భువనేశ్వర్ (46), కేదార్ జాదవ్ (44) పరుగులు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa