ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హనుమంతుడు లేని రామాలయం ఎక్కడ ఉందో తెలుసా?

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Apr 06, 2025, 11:57 AM

AP: ప్రతి ఊరిలో రామాలయం ఉంటుంది. ఆ ఆలయాల్లో సీతారామలక్ష్మణులతో పాటు హనుమంతుడు కూడా దర్శనమిస్తాడు. హనుమంతుడు లేని రామాలయం ఉండదనేది పెద్దల మాట. కానీ హనుమంతుడు లేని రామాలయం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి ఉండరు. ఆంజనేయస్వామిని కలవకముందే ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు సంచరించారని నానుడి. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉండదనేది స్థానికులు చెప్పే మాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa