ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన సభ్యత్వానికి రాజీనామా చేయనున్న యర్రా నవీన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 01:52 PM

పశ్చిమగోదావరి జిల్లా  తాడేపల్లిగూడెం జనసేన సభ్యత్వానికి పార్టీ జిల్లా కొకన్వీనర్, పార్లమెంట్ మెంబర్ యర్రా నవీన్  రాజీనామా చేయనున్నట్లు సమాచారం. తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలపై ఆయన అసంతృత్తితో ఉన్నారు.  జనసేన అధినేత పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించారని మనస్తాపంతో రాజీనామా చేయనున్నట్లు సమాచారం. కాసేపట్లో జరుగనున్న విలేకరుల సమావేశంలో  నవీన్ పూర్తివివరాలు వెల్లడించి తన కార్యాచరణ ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa