విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చూపిన సంకల్పానికి నిదర్శనమని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గురువారం మీడియాతో మాట్లాడారు.
వర్గీకరణలో భాగంగా గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 6. 5%, గ్రూప్ 3కి 7. 5% రిజర్వేషన్లు కేటాయించడంతో ఎస్సీ ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న డీఎస్సీ నోటిఫికేషన్ నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa