చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. పారిశుద్ధ కార్మికులకు ఉచితంగా సబ్బులు, కొబ్బరి నూనె బాటిల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్ పర్సన్, నగర మేయర్ అముద తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa