గుత్తి ఆర్ఎస్ఎని పూలే విగ్రహం వద్ద శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై ర్యాలీ ప్రారంభమైంది. మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మున్సిపల్, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపిమహాకూటమి నాయకులు గుత్తి టౌన్ కన్వీనర్ ఎంకే చౌదరి సోము ప్రసాదు రమేషు ఈశ్వరయ్య పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa